Live Updates

November 21, 2025 at 04:32 AM

మిస్ యూనివర్స్ 2025 విజేతగా మెక్సికో సుందరి ఫాతిమా బాష్

మిస్ యూనివర్స్ 2025 విజేతగా మెక్సికో సుందరి ఫాతిమా బాష్
  1. మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ (Fatima Bosch) గెలుచుకున్నారు.
  2. గత ఏడాది విజేత, డెన్మార్క్‌కు చెందిన మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా క్జెర్ థీల్విగ్ (Victoria Kjaer Theilvig) ఆమెకు కిరీటధారణ చేశారు.
  3. ఈ పోటీలో థాయిలాండ్ సుందరి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.

By Admin

November 19, 2025 at 09:00 AM

భారత్ పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ సమయంలో.. కొన్ని లక్షలాది ఫ

భారత్ పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ సమయంలో..

కొన్ని లక్షలాది ఫ
భారత్ పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ సమయంలో.. కొన్ని లక్షలాది ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు ద్వారా.. భారత్ రఫెల్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చేసింది అంటూ తప్పుడు ప్రచారం చేసింది చైనా! అమెరికా పార్లమెంట్ కు నివేదికలో వెల్లడించిన అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ! https://t.co/E2x14VANnH

By Vijay

November 19, 2025 at 09:00 AM

బిగ్ టీవీతో దేవ్ జీ తమ్ముడు కుమార్తె తిప్పిరి సుమ.. మారేడుమ

బిగ్ టీవీతో దేవ్ జీ తమ్ముడు కుమార్తె తిప్పిరి సుమ..

మారేడుమ
బిగ్ టీవీతో దేవ్ జీ తమ్ముడు కుమార్తె తిప్పిరి సుమ.. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ లో మా పెద్దనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ చనిపోయాడని, పోలీసుల అదుపులో ఉన్నాడని భిన్నమైన కథనాలు వస్తున్నాయి ఒకవేళ మా పెద్దనాన్న నిజంగానే పోలీసుల అదుపులో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపర్చాలి ఒకవేళ పెద్దనాన్న పోలీసుల నుంచి తప్పించుకుని ఉంటే.. ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం ఇస్తే మేం వెళ్లి తీసుకొని వస్తాం - తిప్పిరి సుమ, దేవ్ జీ తమ్ముడి కుమార్తె

By Vijay

November 19, 2025 at 08:00 AM

ఈనెల 10 నుండి 12- వరకు గీతం యూనివర్సిటీలో, జన్ జాతీయ గౌరవ్

ఈనెల 10  నుండి 12-  వరకు గీతం యూనివర్సిటీలో, జన్ జాతీయ గౌరవ్
ఈనెల 10 నుండి 12- వరకు గీతం యూనివర్సిటీలో, జన్ జాతీయ గౌరవ్ బిర్ష ముండా 150 వ జయంతి సందర్భంగా, రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలలో లోచలిపుట్టు స్కూల్ విద్యార్థి గెమ్మెలి గిరిబాబు ప్రథమ స్థానం పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసి దుస్సాల్వతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. #Archery #Lochaliputtu #Gemmaligiribabu #AndhraPradesh #UANow

By Vijay

November 19, 2025 at 08:00 AM

పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర

పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర
పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర వ్యాఖ్యానించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. #NarendraModi #Puttaparthi #UANow https://t.co/4WW2Zqkyi9

By Vijay

November 19, 2025 at 07:30 AM

నాగాయలంక కృష్ణా నదిలో పాముల కలకలం: కార్తీక మాసంలో ఏటా కనిపించే దృశ్యమే అంటున్న స్థానికులు

నాగాయలంక కృష్ణా నదిలో పాముల కలకలం: కార్తీక మాసంలో ఏటా కనిపించే దృశ్యమే అంటున్న స్థానికులు
కృష్ణా జిల్లా, నాగాయలంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక కృష్ణా నదిలో పాములు కనిపించాయి. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఇలాగే పాములు దర్శనమిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

By Vijay

November 19, 2025 at 07:30 AM

పేదలకు ప్రేమతో సహాయం చేయాలన్న బాబా మాటలే నాకు స్ఫూర్తి. కు

పేదలకు ప్రేమతో సహాయం చేయాలన్న  బాబా మాటలే నాకు స్ఫూర్తి.

కు
పేదలకు ప్రేమతో సహాయం చేయాలన్న బాబా మాటలే నాకు స్ఫూర్తి. కుల, మత, ప్రాంతీయ విభేదాలు వద్దు. సత్యం మాట్లాడుదాం.. ఇదే బాబాకు మనం ఇచ్చే ఘన నివాళి. - మంత్రి నారా లోకేష్ #NaraLokesh #Puttaparthi #UANow https://t.co/jj0mkwPTjY

By Vijay

November 19, 2025 at 07:00 AM

నా తల్లి ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి న

నా తల్లి ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి న
నా తల్లి ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. - షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజిద్ #SheikhHasina #SajeebWazed #Modi #UANow https://t.co/Bt4bJGhlvW

By Vijay

November 19, 2025 at 07:00 AM

పవన్ కళ్యాణ్: జల్ జీవన్ మిషన్ కు సత్యసాయిబాబానే కారణం

పవన్ కళ్యాణ్: జల్ జీవన్ మిషన్ కు సత్యసాయిబాబానే కారణం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సామాన్యుడికి తాగునీరు అందించాలనే సత్యసాయి ఆలోచన, ఆయన సొంత నిధులు రూ.400 కోట్లు ఖర్చు చేయడమే జల్ జీవన్ మిషన్ కు కారణమని అన్నారు.

By Vijay

November 19, 2025 at 06:00 AM

తొర్రూరులో ఉద్రిక్తత: ఎస్‌ఐపై చర్యలకు డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

తొర్రూరులో ఉద్రిక్తత: ఎస్‌ఐపై చర్యలకు డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ
స్థానిక ఎస్‌ఐ ఉపేందర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది.న్యాయం కావాలంటూ చేతిలో ప్లకార్డు పట్టుకుని ఆమె ట్యాంక్ పైకి ఎక్కిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

By Vijay

November 19, 2025 at 05:00 AM

Andhra Pradesh Investments: Chandrababu Dismisses, Lokesh Confirms Jagan Govt's Projects

Andhra Pradesh Investments: Chandrababu Dismisses, Lokesh Confirms Jagan Govt's Projects
A reporter questioned CM Chandrababu Naidu about investment agreements made during the previous YS Jagan Mohan Reddy government. Chandrababu Naidu dismissed the existence of such investments, challenging the reporter to find them. However, Nara Lokesh contradicted this, stating that investments were indeed secured and grounded during the previous administration, and efforts are being made to follow up on them.

By Vijay

November 19, 2025 at 04:30 AM

స్తోమత లేకపోయినా.. కొడుకు ఆశ తీర్చిన అమ్మ: వైరల్ అవుతున్న వీడియో

స్తోమత లేకపోయినా.. కొడుకు ఆశ తీర్చిన అమ్మ: వైరల్ అవుతున్న వీడియో
ఆర్థిక స్తోమత లేకపోయినా, తన కొడుకు అడిగాడని ఓ తల్లి బైక్ కొనిచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

By Vijay

November 18, 2025 at 08:00 PM

IT Companies Prefer Hyderabad, Bengaluru, Chennai; Vizag's Zero GCC Growth Amidst Media Hype

IT Companies Prefer Hyderabad, Bengaluru, Chennai; Vizag's Zero GCC Growth Amidst Media Hype
Contrary to widespread media claims, major IT and Global Capability Center (GCC) companies are exclusively choosing Hyderabad, Bengaluru, and Chennai for their expansions. Data reveals that Vizag has not attracted even a single new IT or GCC firm, despite aggressive 'paid propaganda' creating a misleading impression that companies are favoring Vizag over established tech hubs like Bengaluru.

By Vijay

November 18, 2025 at 06:31 PM

Paravastu Suri Criticizes Alliance's English Medium Stance: 'Digging Their Own Grave with Double Standards'

Paravastu Suri Criticizes Alliance's English Medium Stance: 'Digging Their Own Grave with Double Standards'
Telugudandu President Paravastu Suri vehemently criticized the ruling Telugu Desam Party (TDP) alliance for adopting a 'double standard' on English medium education. Suri stated that the alliance, which had fiercely opposed the English medium policy implemented by the previous government, is now continuing the same, thereby 'digging their own grave'. He sarcastically remarked that the alliance's actions are akin to 'someone wanting to kill a cow, convincing others it's a tiger.'

By Vijay

November 18, 2025 at 06:31 PM

Nvidia's $5 Trillion Valuation Peak: AI Tech Stocks Stumble Post-Milestone

Nvidia's $5 Trillion Valuation Peak: AI Tech Stocks Stumble Post-Milestone
Nvidia achieved a historic $5 trillion valuation on October 29, marking a significant moment for Artificial Intelligence. However, in the period following this milestone, leading tech companies on Wall Street, particularly those in the AI sector, have experienced a notable decline in their stock performance.

By Vijay

November 18, 2025 at 06:30 PM

Visakhapatnam CP Inaugurates New Visitors' Waiting Hall

Visakhapatnam CP Inaugurates New Visitors' Waiting Hall
Visakhapatnam City Police Commissioner, Dr. Sana Brahama Bagchi, today inaugurated a dedicated waiting room for visitors at the Commissionerate office. This initiative aims to provide a comfortable and convenient experience for individuals visiting the office, preventing any inconvenience during their wait.

By Vijay

November 18, 2025 at 06:30 PM

New Law: Fitness Tax Mandatory for Vehicles Over 10 Years Old

New Law: Fitness Tax Mandatory for Vehicles Over 10 Years Old
The Central Government has enacted a new law making it mandatory for owners of vehicles older than 10 years to pay a fitness tax. This new regulation aims to ensure the continued roadworthiness and environmental compliance of older vehicles.

By Vijay