HomeArticles2029లోనూ కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి ధీమా

2029లోనూ కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి ధీమా

2029లోనూ కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి ధీమా

2029లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 2/3 వంతు స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ కేవలం 1/3 వంతు స్థానాలకే పరిమితం అవుతుందని ఆయన అంచనా వేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అహంకారం, అసూయ తగ్గించుకోవాలని, ఈ ఫలితాలతోనైనా వారికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు.

Tags

#Revanth Reddy#Telangana CM#Congress#2029 Elections#BRS#Political Predictions#Telangana Politics