HomeArticlesచిట్ చాట్ లో కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

చిట్ చాట్ లో కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

చిట్ చాట్ లో కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబం కేసీఆర్ కుటుంబంలా పబ్బుల చుట్టూ తిరగదని స్పష్టం చేశారు. మనవడిని మెస్సీ మ్యాచ్ కు క్రీడా స్ఫూర్తి కోసమే తీసుకెళ్లానని, అది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని, తాను కేవలం గెస్టును మాత్రమేనని రేవంత్ రెడ్డి వివరించారు.

Tags

#Revanth Reddy#KTR#CM Revanth#Telangana Politics#Messi Event#Family#KCR Family#Hyderabad