HomeArticlesవీర మహిళలకు ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం పవన్

వీర మహిళలకు ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం పవన్

వీర మహిళలకు ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో నామినేటెడ్ పదవులపై సమీక్ష నిర్వహించారు. పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగమయ్యేలా జనసేన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఐదుగురితో కూడిన కమిటీలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు. కేంద్ర కార్యాలయంలో కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ కమిటీని కూడా నియమించారు.

Tags

#Pawan Kalyan#Deputy CM#Janasena#Women Empowerment#Committees#Andhra Pradesh Politics#Conflict Management