HomeArticlesVreels – మీ డిజిటల్ జీవితం ఇకపై ఒకే చోట!

Vreels – మీ డిజిటల్ జీవితం ఇకపై ఒకే చోట!

Vreels – మీ డిజిటల్ జీవితం ఇకపై ఒకే చోట!

Vreels – మీ డిజిటల్ జీవితం ఇకపై ఒకే చోట!మన రోజువారీ డిజిటల్ జీవితంలో వీడియోలు, ఫోటోలు, చాట్, షాపింగ్ కోసం వేర్వేరు యాప్‌ల మధ్య దౌడాడటం సాధారణం.

కానీ ఇక అంతే! అన్నీ ఒక్కచోట చేర్చే సమగ్ర వేదిక Vreels సాకారమైంది.Vreels అంటే Virtually Relax, Explore, Engage, Live & Share

అమెరికాలో నివసిస్తున్న యువ తెలుగు ఇంజనీర్ల సృజనాత్మకతతో పుట్టిన ఈ యాప్, భారతీయ ప్రతిభను ప్రపంచస్థాయిలో చాటుతోంది.Vreels ప్రత్యేకతలు

#ఫీచర్వివరణ
1అన్నీ ఒక్కచోటే (All-in-One)రీల్స్/వీడియోలు చూడటం, ఫోటోలు పోస్ట్ చేయడం, ప్రైవేట్ & గ్రూప్ చాట్, వీడియో చూస్తూనే షాపింగ్ & బిడ్డింగ్ – ఇవన్నీ ఒకే యాప్‌లో!
2గోప్యత & భద్రతకు ప్రాధాన్యతఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఎటువంటి డేటా అమ్మకం లేదు, పూర్తి యూజర్ నియంత్రణ. AI డేటా లీక్ భయాలకు చెక్!
3Capsules – టైమ్ లాక్డ్ మెమరీస్ ప్రపంచంలోనే మొదటి ఫీచర్!మీ ఫోటోలు, వీడియోలు, జ్ఞాపకాలను “క్యాప్సూల్”లో లాక్ చేసి, మీరు నిర్ణయించిన తేదీ/సమయంలో మాత్రమే అన్‌లాక్వుతాయి. భవిష్యత్తులో మీకో, మీ ప్రియులకో సర్‌ప్రైజ్ గిఫ్ట్!
4షాపింగ్ + బిడ్డింగ్వినోదం పొందుతూనే కొనుగోలు చేయండి లేదా బిడ్ వేయండి. క్రియేటర్లు తమ కంటెంట్ ద్వారా బ్రాండ్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించవచ్చు.


ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!ప్రస్తుతం 22 దేశాల్లో బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న Vreels

Google Play Store & Apple App Store రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ కంటే మరింత సురక్షితం, మరింత వేగవంతం, మరింత ఆసక్తికరం!

Vreels – భవిష్యత్తు డిజిటల్ జీవితం ఇక్కడ మొదలవుతుంది

Tags

#Vreels#Vreels App#Telugu Engineers#Social Media App#Shopping App#Capsules Feature#Tech News#Made in India#వీరిల్స్#తెలుగు ఇంజనీర్లు#సోషల్ మీడియా#టెక్ న్యూస్

Related Articles