HomeArticlesతొర్రూరులో ఉద్రిక్తత: ఎస్‌ఐపై చర్యలకు డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

తొర్రూరులో ఉద్రిక్తత: ఎస్‌ఐపై చర్యలకు డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

తొర్రూరులో ఉద్రిక్తత: ఎస్‌ఐపై చర్యలకు డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

స్థానిక ఎస్‌ఐ ఉపేందర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది.న్యాయం కావాలంటూ చేతిలో ప్లకార్డు పట్టుకుని ఆమె ట్యాంక్ పైకి ఎక్కిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags

#news

Related Articles