HomeArticlesమహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో నలుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో నలుగురు మృతి

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిన ఆ కారు, డివైడర్‌ను ఢీకొట్టి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ బీభత్సంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

?ref_src=twsrc%5Etfw">November 22, 2025

Tags

#Maharashtra Accident#Thane#Ambernath Flyover#Road Accident#Driver Heart Attack#మహారాష్ట్ర ప్రమాదం#థానే

Related Articles