HomeArticlesఆ వ్యక్తికి దైవం 'అమ్మకం' కావొచ్చు.. రాజమౌళిపై స్వామి పరిపూర్ణానంద పరోక్ష విమర్శలు

ఆ వ్యక్తికి దైవం 'అమ్మకం' కావొచ్చు.. రాజమౌళిపై స్వామి పరిపూర్ణానంద పరోక్ష విమర్శలు

ఆ వ్యక్తికి దైవం 'అమ్మకం' కావొచ్చు.. రాజమౌళిపై స్వామి పరిపూర్ణానంద పరోక్ష విమర్శలు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గతంలో నాస్తికత్వంపై చేసిన వ్యాఖ్యలకు స్వామి పరిపూర్ణానంద పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. "ఎవరో ఎల్లయ్యో, పుల్లయ్యో దేవుడు లేడంటే ఎవరూ పట్టించుకోరు. కోట్లాది మంది ప్రజలు దేవుడిని నమ్మి జీవిస్తున్నారు. దైవం అనేది భక్తులకు నమ్మకం.. కానీ ఆ వ్యక్తికి (రాజమౌళిని ఉద్దేశిస్తూ) అది కేవలం 'అమ్మకం' మాత్రమే కావొచ్చు" అని పరిపూర్ణానంద ఘాటుగా స్పందించారు. తన సినిమాల్లో పురాణాలను వాడుకుంటూ, బయట దేవుడిని నమ్మనని చెప్పడం ద్వంద్వ వైఖరి అవుతుందని ఆయన పరోక్షంగా చురకలంటించారు.

Tags

#Swami Paripoornananda#SS Rajamouli#Controversial Comments#Atheism Debate#Tollywood#రాజమౌళి#స్వామి పరిపూర్ణానంద

Related Articles