ఈనెల 10 నుండి 12- వరకు గీతం యూనివర్సిటీలో, జన్ జాతీయ గౌరవ్

ఈనెల 10 నుండి 12- వరకు గీతం యూనివర్సిటీలో, జన్ జాతీయ గౌరవ్ బిర్ష ముండా 150 వ జయంతి సందర్భంగా, రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలలో లోచలిపుట్టు స్కూల్ విద్యార్థి గెమ్మెలి గిరిబాబు ప్రథమ స్థానం పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసి దుస్సాల్వతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. #Archery #Lochaliputtu #Gemmaligiribabu #AndhraPradesh #UANow
Tags
#news
Related Articles
- స్విగ్గీ, జొమాటోలను మించిన వేగం.. బామ్మ గారి రొట్టెల తయారీ వీడియో వైరల్!
- విమాన ప్రయాణికులకు భారీ ఊరట: ప్రయాణానికి 4 గంటల ముందు టికెట్ రద్దు చేసినా 80% రీఫండ్!
- మాటలు రావు.. వినపడదు.. అయినా కష్టాన్ని నమ్ముకున్నాడు! బ్లింకిట్ డెలివరీ బాయ్ వీడియో వైరల్
- ఫేక్ అకౌంట్లకు 'ఎక్స్' చెక్.. ఇక ఆ వివరాలన్నీ బయటపడాల్సిందే!
- బరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!
- "భారతీయులకు ఆ 'బొజ్జ' ఎందుకు వస్తుంది?".. డాక్టర్ ఎరిక్ బెర్గ్ ట్వీట్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!