HomeArticlesనాగాయలంక కృష్ణా నదిలో పాముల కలకలం: కార్తీక మాసంలో ఏటా కనిపించే దృశ్యమే అంటున్న స్థానికులు

నాగాయలంక కృష్ణా నదిలో పాముల కలకలం: కార్తీక మాసంలో ఏటా కనిపించే దృశ్యమే అంటున్న స్థానికులు

నాగాయలంక కృష్ణా నదిలో పాముల కలకలం: కార్తీక మాసంలో ఏటా కనిపించే దృశ్యమే అంటున్న స్థానికులు

కృష్ణా జిల్లా, నాగాయలంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక కృష్ణా నదిలో పాములు కనిపించాయి. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఇలాగే పాములు దర్శనమిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Tags

#snakes#Krishna river#Nagayalanka#Ramalingeswara Swamy Temple#Karthika Masam#Andhra Pradesh#Krishna District